నయనతార దంపతులకు తప్పని చిక్కులు..
TeluguStop.com
సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు చిక్కులు తప్పడం లేదు.
పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులు అవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సరోగసీ విధానంలో వారు కవల పిల్లలను కనిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సరోగసీ వ్యవహరంపై తమిళనాడు ఆరోగ్య శాఖ స్పందించింది.ఈ మేరకు ఈ వివాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు.
నయనతార దంపతుల నుంచి ఈ కమిటీ వివరణ కోరనుంది.
Hajper Customer Support And Service Quality: A Practical Guide For UK Players