ఏపీ హైకోర్టు లో జగన్ ప్రభుత్వానికి షాక్.

ప్రజాప్రతినిధులు మీద కేసులు ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోలు అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రజాప్రతినిదులపై కేసు ఉపసంహరణకు సంబంధించి గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

 Shock Of Jagan Government In Ap High Court.-TeluguStop.com

ప్రజాప్రతినిధులు మీద కేసులు ఉపసంహరించారంటూ హైకోర్టు లో జర్నలిస్ట్ ఫోరమ్ అద్యక్షులు చెవుల కృష్ణజనేయులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.

హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఉపసంహరిస్తారని గతంలో ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.దీనిపై ప్రభుత్వం తరుపున ప్రమాణ పత్రం దాఖలు చేయమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలతో తప్పని పరిస్థితులలో మొత్తం జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రభుత్వం కేసులు కొనసాగించడంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మూసివేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube