ఎఫైర్స్. ఈ పేరు ఎక్కడైనా అలజడి తీసుకు రాగలదు.నేటి ఆధునిక సమాజంలో మరింత ఎక్కువ అవుతున్నాయి.ఇక సినీ పరిశ్రమలో సైతం ఈ ఎఫైర్స్ అనేవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.బాలీవుడ్ లో అయితే ఎప్పుడు ఇలాంటి ఎఫైర్స్ చూస్తూనే ఉంటాం.పెళ్లి అయిన హీరో హీరోయిన్లు సైతం వివాహేతర సంబంధాలు పెట్టుకున్న సంఘటనలు కోకొల్లలు.మరి గతంలో బావు ను ఊపేసిన ఎఫైర్స్ ఏమిటో చూద్దాం.
మిథున చక్రవర్తి – శ్రీదేవి :
మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో స్టార్ హీరో అనే విషయం తెలిసిందే.ఈయన యోగితా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు.ఆ తర్వాత శ్రీదేవికి దగ్గర అయ్యాడు.1985లో వివాహం కూడా చేసుకుని ఆ తర్వాత ఆయన మొదటి భార్య ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో శ్రీదేవికి విడాకులు ఇచ్చాడు.ఇక శ్రీదేవి ఆ తర్వాత బోణీ కపూర్ ను పెళ్లి చేసుకుంది.అప్పటికే ఈయనకు కూడా పెళ్లి అవ్వడంతో గొడవలు ఏర్పడ్డాయి.
ప్రియాంక చోప్రా – షారుఖ్ ఖాన్ :
షారుఖ్ ప్రియాంక తో ఎఫైర్ పెట్టుకున్నాడు.వీరి బంధం గురించి అప్పట్లో బాలీవుడ్ లో బాగా ప్రచారం జరిగింది.
ప్రియాంక చోప్రా – అక్షయ్ కుమార్ :
ప్రియాంక అక్షయ్ కుమార్ తో కూడా ఎఫైర్ పెట్టుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.అలాగే ఈమె చాలా మంది హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి.అందులో వీరు కూడా ఉన్నారు.
అమీర్ ఖాన్ – ఫాతిమా షేక్ :
అమీర్ ఖాన్ తన రెండవ భార్యతో విడిపోక ముందే దంగల్ ఫేమ్ ఫాతిమా తో ప్రేమలో పడ్డాడు.ఈమె వల్లనే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చాడని ప్రచారం జరిగింది.
ప్రెజెంట్ ఈమెతోనే అమీర్ ఖాన్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు టాక్.
అజయ్ దేవగన్ – కంగనా రనౌత్:
అజయ్ దేవగన్ కంగనా రనౌత్ కూడా ఎఫైర్ పెట్టుకున్నట్టు ప్రముఖ మీడియా ప్రచురించింది.
మలైకా అరోరా – అర్జున్ కపూర్ :
మలైకా అరోరా ముందు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది.ఇక ఈయనతో విడాకులు ఇవ్వకముందే అర్జున్ కపూర్ తో సన్నిహితంగా ఉండేదట.
ఈ కారణంగానే వీరు విడిపోయారని ప్రచారం కూడా జరుగుతుంది.అర్ఫాజ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత అర్జున్ కపూర్ తో బంధం బయట పడింది.