మునుగోడు ఎన్నికల పోరుకు టిడిపి దూరమా...?

మునుగోడు ఉపఎన్నికలో TDP పోటీకి దూరంగా ఉండనుంది.పోటీపై పార్టీలో అంతర్గతంగా కసరత్తు చేసిన నేతలు పోటీచేసే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

 Is Tdp Away From Previous Election Fight?-TeluguStop.com

దీంతో అధికారికంగా నేడు ప్రకటించనున్నారు.మరోవైపు ఈ నెల 15న తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు, ఇతర కార్యక్రమాల పురోగతిపై వారితో సమీక్షించనున్నారు.లేదా చివరి నిమిషంలో నామినేషన్ వేసి పోరుకు సిద్ధమవుతుందా అనేది టిడిపి శ్రేణులకు ప్రశ్నగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube