యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది.
అయితే రోజురోజుకూ లేట్ అవుతూ రావడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ సినిమా నుండి ఎప్పుడు అప్డేట్ వస్తుందా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అని చెబుతారా అని వేచి చేస్తున్నారు.
దీంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.మరి ఈ ఇమేజ్ ను కాపాడు కోవడానికి అన్ని పాన్ ఇండియా సినిమాలనే ప్రకటిస్తూ ముందుకు పోతున్నాడు.
అయితే రోజురోజుకూ లేట్ అవుతూ రావడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ సినిమా నుండి ఎప్పుడు అప్డేట్ వస్తుందా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అని చెబుతారా అని వేచి చేస్తున్నారు.
మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.ఈ షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
షూటింగ్ కు ఇంకా చాలా సమయం ఉండగా మేకర్స్ మాత్రం అన్ని సన్నాహాలు చేస్తున్నారట.
ఇటీవలే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ నుండి అల్లు స్టూడియోస్ స్టార్ట్ అయినా విషయం తెలిసిందే.మరి ఈ స్టూడియోలోనే ఎన్టీఆర్ 30 సినిమా సెట్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.దీనిపై మరింత అప్డేట్ తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.