మహిళలలో సంతాన ఉత్పత్తిని పెంచే ఈ అద్భుతమైన మొక్క గురించి మీకు తెలుసా?

ఈ భూమి మీద ఉన్న ఎన్నో రకాల మొక్కలు మానవ జీవితానికి సంబంధించి ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగపడతాయి.ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో అతిబల మొక్క కూడా ఒకటి.

 Do You Know About This Amazing Plant That Increases Fertility In Woman , Woman ,-TeluguStop.com

దీనిని అడవి బెండకాయ, ముద్ర పిండా లేదా తుత్తురు బెండ అని పిలుస్తూ ఉంటారు.ఈ అతిబల చెట్టు గుండెకు మరియు నరాలకు, కిడ్నీలకు కాలయ మరియు క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది.

ఈ అతిబల ఆకులు చూడడానికి రావి చెట్టు ఆకు లాగా ఉంటాయి.కానీ వీటి అంచులు రంపపు పళ్ళను పోలి ఉంటాయి.

వీటి ఆకులు పసుపుగాను, కాయలు అశోక చక్రం ఆకారంలో ఉంటాయి.వీటి గింజలు చిక్కుడు గింజలు ఆకారంలో ఉదరంగులు ఉంటాయి.

అతిబల మొక్క అన్నీ భాగాలు వైద్యానికి సంబంధించినవే అని వైద్యానికి సంబంధించినవే అని ఆరోగ్య వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ అతిబల మొక్క దాదాపు 1000 రోగాలను నయం చేసే శక్తి కలిగి ఉంది.

సకల రోగాలకు ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది.గత పది సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిపై పోరాటం చేస్తూ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు జీవితాన్ని ఈ మొక్క ప్రసాదించింది అంటే నమ్మగలరా.

మరి ఎన్నో వ్యాధులను న్యాయం చేసే ఈ అతిబల మొక్క ఏ విధంగా మానవుని శరీరానికి ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే డయాలసిస్, కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ అతిబల మొక్క యొక్క కాషాయాన్ని తీసుకోవడం వల్ల త్వరగా ఈ సమస్యలన్నీ దూరమవుతాయి.

ఇంకా చెప్పాలంటే ఆడవారిలో సంతాన ఉత్పత్తిని పెంచడానికి, పిసిఒడి, థైరాయిడ్, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ లాంటి ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఎంతో బాగా ఈ మొక్క ఉపయోగపడుతుంది.అంతేకాకుండా మగవారిలో వీర్యకణాల శక్తిని పెంచడానికి ఈ మొక్క సమర్థవంతంగా పనిచేస్తుంది.అలాగే నరాల బలహీనత ఫిట్స్ ఉన్నవారికి కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube