విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో వాదనలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి.స్టీల్ ప్లాంట్ భూముల విలువ కేవలం రూ.55 కోట్లుగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.సదరు భూముల విలువ రూ.60 వేల కోట్లు ఉంటుందని పిటిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు.అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రం మరికొంత సమయం కోరింది.

 Arguments In Ap High Court On Privatization Of Visakha Steel Plant-TeluguStop.com

దీంతో హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో వాదనలు జరగగా.కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం కోరిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube