జనసేన వీర మహిళలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్..!!

ఈనెల 15వ తారీకు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ వైజాగ్ లో “విశాఖ గర్జన” అతిపెద్ద ర్యాలీ నిర్వహించడానికి రెడీ కావడం తెలిసిందే.“విశాఖ గర్జన” పేరట జరగబోయే కార్యక్రమం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ట్విట్టర్ లో సెటైరికల్ గా మండిపడుతున్నారు.ప్రజా సమస్యల లేవనెత్తుతూ “విశాఖ గర్జన” కార్యక్రమం పై పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ఉన్నారు.

 Minister Ambati Rambabu Counter To Janasena Verramahila ,minister Ambati Rambabu-TeluguStop.com
Telugu Janasena, Ambati Rambabu, Ambatirambabu, Pawan Kalyan-Telugu Political Ne

మరోపక్క జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు కూడా వైసీపీ “విశాఖ గర్జన” పై సెటైర్లు వేస్తున్నారు.దమ్ముంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నారు.ఇంకా ఇదే సమయంలో వైసీపీ మంత్రులు కూడా ఘాటుగానే కౌంటర్లు వేస్తూ ఉన్నారు.దీనిలో భాగంగా తాజాగా జనసేన వీర మహిళలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.“నమస్కారం! బాబుని అందరం ఎక్కించాలనా.? కళ్యాణ్ బాబుని సీఎం చేయాలనా.? ఏమిటి మీ ప్రయత్నం.? వివరంగా వివరించగలరా.? అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube