వీఆర్ఏల టార్గెట్ గా మునుగోడు ఉపఎన్నిక..!

మునుగోడు ఉపఎన్నిక టార్గెట్ గా వీఆర్ఏలు ముందుకు వెళ్లనున్నారు.గత 78 రోజులుగా తమ సమస్యలపై ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Munugodu By-election As A Target Of Vras..!-TeluguStop.com

తమ సమస్యల పరిష్కారం కోసం బైపోల్ లో భారీగా నామినేషన్లు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వీఆర్ఏలు భారీగా తరలివస్తున్నారు.

దీనిలో భాగంగానే ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల మంది నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube