నయీం అనుచరుడు శేషన్నకు 14 రోజుల రిమాండ్

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్న కస్టడీ పూర్తి అయింది.దీంతో ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

 Naeem's Follower Seshanna Remanded For 14 Days-TeluguStop.com

ఈనెల 7వ తేదీ నుండి 10 వ తేదీ వరకు విచారించిన పోలీసులు.శేషన్న కస్టడీని రహస్యంగా ఉంచారు.

ఈ క్రమంలోనే కస్టడీ పూర్తి కావడంతో శేషన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు శేషన్నను చంచల్ గూడ జైలుకు తరలించారు.

నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు.అనంతరం ప్రజలను బెదిరిస్తూ సెటిల్ మెంట్లు నిర్వహిస్తుండే వాడు.

ఈ క్రమంలోనే ఓ సెటిల్ మెంట్ కు వచ్చిన శేషన్నను పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube