ఎల్లారెడ్డి నియోజక వర్గం షర్మిల పాదయాత్ర

ఎల్లారెడ్డి నియోజక వర్గం షర్మిల పాదయాత్ర వైఎస్ షర్మిల YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు 2500 KM పాదయాత్ర పూర్తి చేసుకున్న అంటే మీ అభిమానమే నడిచింది నేనే అయినా నడిపించింది మీ అభిమానమే ఇక కేటీఆర్ ఇక్కడ ఇండోర్ స్టేడియం కడతాం అన్నారు .కట్టారా ఉర్దూ పాల్టెక్నిక్ కాలేజీ అన్నారు.

 Ellareddy Constituency Sharmila Padayatra , Sharmila Padayatra, Ellareddy Consti-TeluguStop.com

ఇచ్చారా.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏ పార్టీ ఆయన తెరాస కాదు కదా.కాంగ్రెస్ కదా ఈయన ఒక జంప్ జిలానీ ఈ నియోజక వర్గంలో అడుగు పెట్టగానే చెప్పారు గత mla ఏనుగు రవీందర్ 32 ఎకరాలు అసైన్డ్ భూమి కాజేశారు అని చెప్పారు అలాంటి వాడి అరాచకాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ను గెలిపించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ తెరాస పార్టీకే అమ్ముడు పోయారు ఇది రాజకీయం వ్యపిచారం అనారా.ఈ నియోజక వర్గ ప్రజల అత్మ గౌరవం కేసీఅర్ చెప్పు కింద తాకట్టు పెట్టారు ఈ ఎమ్మెల్యే సంతలో పశువు లెక్క అమ్మడు పోయాడు రాజకీయ వ్యపిచారం చేశాడు ఎల్లారెడ్డి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు తెరాస గెలవద్దు అని చందాలు వేసుకొని మరి ఈ ఎమ్మెల్యే ను గెలిపించారట ఇలాంటి వాడికి కృతజ్ఞత అయినా ఉండాలి కదా వద్దు అనుకున్న పార్టీలో చేరితే ఏమనుకోవాలి ఈ ఎమ్మెల్యే ను పశువు అనుకోవాలి ఏ జెండాకు అయితే ఓటు వేశారో ఆ జెండాను అవమానించారు,TRS ఇప్పుడు BRS అయ్యిందట BRS అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అయింది.

ఈ BRS ను ఒక్క ఏడాది లో VRS చేయాలి కేసీఅర్ కి బుద్ది చెప్పాలి TRS ఇప్పుడు BRS అయ్యిందట BRS అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అయింది ఈ BRS ను ఒక్క ఏడాది లో VRS చేయాలి కేసీఅర్ కి బుద్ది చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube