సినిమాలు వద్దు.. పెళ్లి వద్దు.. బీచ్ చాలు అంటున్న ఇలియానా.. ఎప్పుడు అక్కడే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హాట్ బ్యూటీగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన నడుము అందాలతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.

 Ileana Says No Movies No Marriagebeach Is Enough Always There,ileana ,beach ,wea-TeluguStop.com

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.పైగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

తొలిసారిగా దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఇలియానా.ఈ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలతో తన ఖాతా నింపుకుంది.

ఇక స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని వెనుతిరిగి చూడకుండా ముందుకు ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.పైగా ఒక్క ఏడాదికే వరుస సినిమాలతో స్టార్ హీరోలతో పోటీగా నిలిచింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.తన నడుము అందాలతో నడుము సుందరిగా అని కుర్రాళ్ళ హృదయాల్లో నిలిచిపోయింది.

ఇక మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో అనుకోకుండా శరీర సైజును పెంచి అందరికీ షాక్ అయ్యేలా చేసింది.

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టాలీవుడ్ కు దూరమైంది.

దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.కానీ అక్కడ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఇక మళ్లీ సినిమాలలో అడుగు పెట్టడానికి మునుపటిలా తయారు కావడానికి బాగా కష్టపడింది.జిమ్ములో సమయాన్ని ఎక్కువ గడుపుతూ తెగ వర్కౌట్లు చేసింది.

బాగా డైట్ ఫుడ్ కూడా తీసుకుంది.అలా మొత్తానికి శరీరాన్ని తగ్గించుకొని మునుపటిలా తయారయింది.ఇక గ్లామర్ డోస్ ను పెంచి తన అందాలతో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంది.ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది ఇలియానా.

కానీ ఆమెను మాత్రం దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు.

అయినా కూడా సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక పోస్టుతో హల్ చల్ చేస్తుంది.

ఎక్కువగా బీచ్ లో గడుపుతున్న వీడియోలను పంచుకుంటుంది.ఇక తన వీడియోలను, ఫోటోలను చూస్తే మాత్రం ఒకప్పటి ఇలియానాకు ఇప్పటి ఇలియానాకు చాలా మార్పు వచ్చింది అని చెప్పవచ్చు.

బికినీ ధరిస్తూ గ్లామర్ డోస్ పెంచుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.

చాలావరకు ఆమె బికినీలో కనిపిస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మళ్లీ బీచ్ లో ఉన్నట్లు కొన్ని ఫోటోలు పంచుకుంది.ఇక ఆ ఫొటోలను చూసినా నెటిజెన్స్.

ఎప్పుడు బీచ్ లో ఉన్న ఫొటోస్ మాత్రమే పంపిస్తావా.ఇక సినిమాలు వద్దా.

కనీసం పెళ్లి కూడా చేసుకోవా.ఎప్పుడు అదే పనా అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక గతంలో ఇలియానా ఒక సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపించాయి.కానీ ఇప్పటి వరకు మళ్లీ ఆ సినిమా గురించి ఎటువంటి క్లారిటీ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube