విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు.

 Mulayam Singh Yadav's Health Is Critical-TeluguStop.com

అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.మరోవైపు ములాయం సింగ్ క్షేమంగా తిరిగి వస్తారని, ఆస్పత్రిలో ఆయనను కలిసేందుకు ఎవరూ రావొద్దని కుటుంబ సభ్యులు సూచించారు.

అయితే, సుమారు మూడు సంవత్సరాలుగా ఆయన ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గత ఆగస్ట్ నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube