ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వెల్లమిల్లి లో దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది కాళికా వేషధారణలతో ఊరేగింపు జరుగుతుండగా డీజిల్ నోటిలో పోసుకుని విన్యాసం చేసే లోపే సీసాలోని డీజిల్ అంటుకుని ఊరేగింపు చూస్తూన్న 8 మంది పిల్లలకు గాయాలు అవ్వగా వారిలో 4గురు పిల్లలని తాడేపల్లిగూడెం ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న నవరాత్రి కమిటీ సభ్యులు,ఇటువంటి విన్యాసాల వల్ల పిల్లలు చనిపోతే వారి పరిస్థితి ఏమిటి అంటున్న పిల్లల తల్లిదండ్రులు,వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న గ్రామ ప్రజలు







