సమంతతో విడిపోయినా వాటిని సంరక్షిస్తున్న నాగచైతన్య.. ఏమైందంటే?

చైతన్య సమంత జోడీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.చైసామ్ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Nagachaitanya Protecting Samantha Plants In Their House Details Here , Samantha,-TeluguStop.com

చైతన్య గురించి కూడా ఇండస్ట్రీలో అందరూ పాజిటివ్ గా చెబుతారు.ఇతరులకు సాయం చేసే విషయంలో చైతన్య ముందువరసలో ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

చైతన్య ప్రస్తుతం తన కెరీర్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

సమంతతో విడిపోయినా చైతన్య మాత్రం రెండో పెళ్లిపై ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

అయితే సమంతకు మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.సమంతతో విడిపోయిన తర్వాత కూడా సమంత పెంచిన మొక్కలను చైతన్య ప్రేమగా చూసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

చైతన్య మొక్కల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండటంపై నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్య బంధాలకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు.

సమంత కోరడం వల్లే చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉండటమే వాళ్లిద్దరూ విడిపోవడానికి కారణమైందని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.

చైసామ్ భవిష్యత్తులో కలిసి నటించే ఛాన్స్ లేదని బోగట్టా.

చైతన్య సమంతల పెళ్లి జరిగి ఐదేళ్లు అయింది.జీవితంతం సంతోషంగా ఉంటుందని అందరూ భావించిన చైసామ్ జోడీ విడిపోయి అందరికీ షాకిచ్చారు.చైసామ్ కెరీర్ పరంగా బిజీ అవుతూ కెరీర్ లో మరింత ఎదగడానికి కృషి చేస్తున్నారు.

చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లు వెంకట్ ప్రభు, పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.ఈ రెండు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలు సక్సెస్ సాధించడం చైతన్య కెరీర్ కు చాలా ముఖ్యమని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube