ఆదిపురుష్ 3D టీజర్ రిలీజ్..ప్రభాస్ ఫ్యాన్స్ కుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్ ‘ నుంచి టీజర్ రిలీజ్ నేడు విడుదల అయ్యింది.కాగా ఇది 3D లో చూడాల్సిన టీజర్ అని.చిత్రయూనిట్ థియేటర్లలో రిలీజ్ చేసింది.3D లో చూసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.దీంతో థియేటర్ల వద్ద టపాసులు కాల్చుతూ సందడి చేశారు.టీజర్ రిలీజ్ కే ఇంత చేస్తే సినిమాకి ఎంత చేస్తారో అని ట్వీట్లు చేస్తున్నారు.

 Adipurush 3d Teaser Release Prabhas Fans Kush-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube