నన్ను పెళ్లి చేసుకో.. అనసూయను రిక్వెస్ట్ చేసిన నేటిజన్.. యాంకరమ్మ రియాక్షన్ ఇదే?

బుల్లితెర యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం అదే పాపులారిటీతో సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

 Marry Me The Netizen Who Requested Anasuya Is This Yankarammas Reaction , Marry-TeluguStop.com

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే పోస్టులు క్షణాలు వైరల్ అవ్వడమే కాకుండా కొన్నిసార్లు కాంట్రవర్సీలకు కూడా కారణం అవుతుంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు.

ఇలా నేటిజన్స్ తనను అడిగే ప్రశ్నలన్నింటికీ ఈమె ఓపికగా సమాధానం చెబుతూ వచ్చారు.అయితే ఓ నెటిజన్ మాత్రం అనసూయను వింత ప్రశ్న అడిగాడు దీంతో అనసూయ సైతం ఎంతో ఆశ్చర్యానికి గురైంది.

ఇలా చిట్ చాట్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ అనసూయని ప్రశ్నిస్తూ… నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగాను అయినా ఈ విషయంపై నువ్వు ఏమాత్రం స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.ఈ విధంగా నేటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ సైతం ఒక్కసారిగా షాక్ అయింది.

ఇలా నేటిజన్ పెళ్లి ప్రపోజల్ గురించి అనసూయ స్పందిస్తూ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏమి మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక ఎమోజిని షేర్ చేసారు.అదే విధంగా ఈ విషయంపై తాను ఆలోచిస్తున్నటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక అనసూయ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అదేవిధంగా మరికొన్ని సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube