బీజేపీ ప్రజాపోరు యాత్ర ప్రచార రథానికి కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
సుల్తానాబాద్ లో పార్క్ చేసిన వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.గుర్తించిన స్థానికులు మంటలను అదుపు చేశారు.
అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.