అమీన్పూర్ మారుతీహోంలో బాలికపై అత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారు హోమ్ లో బాలికపై అత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది.నిందితులు వేణుగోపాల్ రెడ్డి, విజయ్, జయదీప్ కు జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.2020 మారుతి హోమ్ లో బాలికపై నిందితులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.

 Sensational Judgment Of Fast Track Court In Aminpur Marutihom Girl Rape Case-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube