తెలంగాణ వైద్య విద్యార్థులకే మెజార్టీ సీట్లు.. సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే స్థానిక విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి.రాష్ట్ర విద్యార్థులకే మెజార్టీ సీట్లు లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 Majority Of Seats For Telangana Medical Students.. Sarkar's Key Decision-TeluguStop.com

ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధనలను వైద్యారోగ్య శాఖ సవరించింది.దీంతో వెయ్యికి పైగా ఎంబీబీఎస్ బీ-కేటరిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా ఓపెన్ కోటా 15 శాతం మాత్రమేనని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube