బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కరటోయా నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి చెందారు.
మరి కొందరు గల్లంతయ్యారు.ప్రమాద సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు