అతిలోకసుందరి అయినా శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వి కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
మొదట జాన్వి ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పించింది.
జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.
జాన్వి కపూర్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన అందంతో యువతకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.అప్పుడప్పుడు కొన్నిసార్లు ట్రోలింగ్స్ కొన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
తాజాగా కూడా ఈమె ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటోంది.

తాజాగా జాన్వి కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఆమె ఆరెంజ్ కలర్ డ్రెస్ ను ధరించింది.తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.
అయితే ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఆమె ఏద అందాలను చూపిస్తూ ఆ విధంగా ఫోటో షూట్ చేయడం పట్ల అభిమానులు నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇంకొందరు నెటిజన్స్ అయితే అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
కొంతమంది నెటిజన్స్ అయితే పోర్న్ స్టార్ అంటూ కూడా దూషిస్తున్నారు.అయితే ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కూడా జాన్వీ కపూర్ మాత్రం స్పందించలేదు.







