హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.
జగన్ అన్న ముందు కాదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.అక్కడ ఉన్నది రీల్ సింహం కాదన్న ఆమె జగన్ అనే రియల్ సింహామని పేర్కొన్నారు.
తేడా వస్తే దబిడ దిబిడే అంటూ ట్వీట్ చేశారు.







