నేడు జైపూర్‎లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

రాజస్థాన్ లోని జైపూర్‎లో కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది.రాత్రి 7 గంటలకు సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో ముఖ్య నేతలు భేటీకానున్నారని సమాచారం.

 Congress Legislative Party Meeting In Jaipur Today-TeluguStop.com

ఈ సమావేశంలో రాజస్థాన్ ఏఐసీసీ ఇంఛార్జ్ అజయ్ మాకెన్, మల్లిఖార్జున ఖర్గేలు హాజరుకానున్నారు.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో అశోక్ గెహ్లాట్ ఉన్నందు వలన రాజస్థాన్ సీఎంగా ఎవరుండాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube