హైదరాబాద్ బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్లో ఆభరణాలను పరిచయం చేస్తూ ప్రత్యేక ఫ్యాషన్ షో

Fashion show పట్టువస్త్రాలు, పసిడి కాంతుల్లో పడుచు అమ్మాయిలు మురిసిపోయారు.ర్యాంప్పై తన వయ్యారి హంసనడుకలతో ఆకట్టుకున్నారు.

 A Special Fashion Show Introducing Jewelery At Marigold Hotel, Begumpet, Hyderab-TeluguStop.com

రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ఓ బంగారు ఆభరణాల సంస్థ సరికొత్త ఆభరణాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్లో ఆభరణాలను పరిచయం చేస్తూ ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనుప్రియా, స్రవంతి, ప్రీతి సుందర్తో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.తమ వినియోగదారుల కోసం సరికొత్త బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు మానెపల్లి జ్యూయలరీ డైరెక్టర్ గోపికృష్ణ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube