కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం జరిగింది.అందవెల్లి దగ్గర వాగులో నాటు పడవ బోల్తా పడింది.
పడవలో ప్రమాద సమయంలో ఆరుగురు విద్యార్థులు, ముగ్గురు రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.గుర్తించిన స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు.
ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.







