కరీంనగర్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం

కరీంనగర్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది.ప్రేమ వ్యవహారంలో యువకుడి కుటుంబంపై యువతి తరపు బంధువులు కత్తితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

 A Stabbing Incident In Karimnagar District-TeluguStop.com

చిగురుమామిడి మండలానికి చెందిన చందు అనే యువకుడు.జగిత్యాలకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

ఈ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న యువతి అన్నయ్య తన స్నేహితులతో కలిసి చందు కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్టు సమాచారం.ఈ ఘటనలో చందుతో పాటు తల్లిదండ్రులకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి.

గుర్తించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube