కరీంనగర్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం

కరీంనగర్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది.ప్రేమ వ్యవహారంలో యువకుడి కుటుంబంపై యువతి తరపు బంధువులు కత్తితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

చిగురుమామిడి మండలానికి చెందిన చందు అనే యువకుడు.జగిత్యాలకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

ఈ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న యువతి అన్నయ్య తన స్నేహితులతో కలిసి చందు కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్టు సమాచారం.

ఈ ఘటనలో చందుతో పాటు తల్లిదండ్రులకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి.గుర్తించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. ఎవరు పెద్ద అంటే?