విజయనగరం జిల్లా కేంద్రంగా ఈనెల 23న APSSDC ఆధ్వర్యంలో జరగవలసిన మెగా జాబ్ మేళా పై ఇప్పటికే విజయనగరం జిల్లా నైపుణ్యా అభివృద్ధి అధికారులు ఓ ప్రకటనలో తెలిపిన మాట వాస్తవమే.అయితే తాజాగా కొన్ని అనివార్య కారణాలుగా ఈనెల 23న జరగవలసిన ఈ జాబ్ మేళా రద్దు చేయబడింది అని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి నీలం గోవిందరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు .
మళ్లీ ఈ మెగా జాబ్ మేళా ను అతి తొందర్లోనే నిర్వహిస్తామని ఎప్పుడు నిర్ణయించే తేదీని మరి కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తామని తెలిపారు
.






