తిరుమలలో పోలీసులు బాలాజీ నగర్ లో ఆకస్మికతనిఖీలు

తిరుమలలోని బాలాజీ నగర్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించారు.తిరుమల పోలీసులతో పాటు టిటిడి విజిలెన్స్, రెవెన్యూ, హెల్త్, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి సోదాలు చేప‌ట్టారు.

 Tirumala Police Conduct Sudden Raids At Balaji Nagar-TeluguStop.com

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 1076 ఇళ్లను తనిఖీ చేసారు.ఎటువంటి రికార్డులు లేని 25 టూవీలర్ వాహనాలతో పాటు అనాథ‌రైజడ్ ఫుడ్ తయారు చేసే మిషన్లు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube