ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి: వీహెచ్

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

 Rahul Gandhi Is The Right Person To Be Aicc President: Vh-TeluguStop.com

రాహుల్ పగ్గాలు చేపడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందన్నారు.బీజేపీని సమర్ధంగా ఎదుర్కొనే వ్యక్తి కేవలం రాహుల్ మాత్రమేనని వ్యాఖ్యనించారు.

ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే వ్యక్తులు ఆలోచించుకోవాలని సూచించారు.కాంగ్రెస్ కు కొత్త వారు వస్తే ఎవరూ గుర్తుపట్టలేరని పేర్కొన్నారు.

దేశంలో ఎవరూ చేయని విధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని వీహెచ్ కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube