బాబోయ్ అమలా పాల్ అందాల రచ్చ..!

అందాల భామ అమలా పాల్ సినిమాల కన్నా ఆమె మీద గాసిప్స్ రూపం లో ఎక్కువ వార్తల్లో ఉంటుంది.ఈమధ్యనే తన మాజీ బాయ్ ఫ్రెండ్ భవీందర్ మీద కేస్ పెట్టింది అమలా.

 Amala Paul New Hot Photoshoot Latest ,amala Paul , Photoshoot , Tollywood, Socia-TeluguStop.com

అయితే అతను మాత్రం పోలీసులకి అమలా పాల్ తో పెళ్లైన ఫోటోలని చూపించి షాక్ ఇచ్చాడు.ఇదిలాఉంటే సినిమాల కన్నా సోషల్ మీడియాలో వేడి పెంచుతుంది అమలా పాల్.

అమలా పాల్ లేటెస్ట్ ఫోటో షూట్ రచ్చ రచ్చ చేస్తుంది.అమ్మడు చేస్తున్న ఈ హాట్ షోకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

లేటెస్ట్ గా అమలా పాల్ బీచ్ లో బీభత్సం సృష్టించింది.బికిని షోతో అమల పాల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.డైవర్స్ తర్వాత పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టిన అమలా పాల్ గ్లామర్ షో విషయంలో మాత్రం దుమ్ముదులిపేస్తుంది.ముఖ్యంగా అమ్మడు చేస్తున్న హాట్ షోని చూసి అందరు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు.

అమలా పాయ్ల్ లేటెస్ట్ బీచ్ బికిని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్న అమలా పాల్ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube