నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేత

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

 Nagarjunasagar Project Lifting Of 20 Gates-TeluguStop.com

ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,40,794 క్యూసెక్కులుగా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.అదేవిధంగా డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.

ప్రస్తుతం 588 అడుగులుగా ఉంది.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.

ప్రస్తుతం 308 టీఎంసీలుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube