జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది.ఈ అంశం తమ పరిధిలోకి రాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.







