తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సమావేశం ముగిసింది.ప్రగతిభవన్ లో దాదాపు రెండు గంటలపాటు వీరి భేటీ కొనసాగింది.
ఈ సమావేశంలో ప్రధానంగా దేశ రాజకీయాలపై చర్చించారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై చర్చించినట్లు తెలుస్తోంది.
జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు అంశాన్ని కుమారస్వామికి వివరించారు.అదేవిధంగా ఎన్డీయే, యూపీఏ తరహా పీపుల్ ఫ్రంట్ అవకశ్యతపై కేసీఆర్ వెల్లడించారు.
ఈ క్రమంలో తమతో కలిసి రావాలని కోరారు.దీనిపై సుముఖుత వ్యక్తం చేసిన కుమార్ స్వామి.
కేసీఆర్ తో కలిసి పని చేయనున్నారని సమాచారం.







