కృష్ణంరాజుకు రెబల్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు ఏర్పడింది.పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఈయనకు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

 Do You Know How Krishna Raja Got The Title Rebel , Krishna Raja, Rebel, Chilaka-TeluguStop.com

రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తన సినీ కెరియర్ లో సుమారు 180 సినిమాలకు పైగా నటించిన సందడి చేశారు.దర్శకుడు కోటయ్య ప్రత్యగాత్మ తీసిన ‘చిలకా గోరింకా’లో హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇలా హీరోగా నటించిన ఈయన పలు సినిమాలలో కూడా నటించారు.1968 లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన నేనంటే నేనే సినిమాలో విలన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఈయన కెరియర్ లో భక్త కన్నప్ప, జీవన తరంగాలు, అమరదీపం, సతీ సావిత్రి, మన ఊరి పాండవులు పల్నాటి పౌరుషం లాంటి సినిమాలలో రెబలియన్ పాత్రలు చేయడంతో సంపాదించుకున్నారు.

Telugu Chilaka Gorinka, Krishna Raja, Rebel-Movie

ఈ విధంగా ఈయన రెబలియన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడంతో ఈయనని ఇండస్ట్రీలో రెబల్ స్టార్ అంటూ పిలవడం మొదలుపెట్టారు.ఇక ఈయన తన కెరీర్లు 180 సినిమాలకు పైగా నటించారు.5 ఫిల్మ్ ఫేర్, 3 నంది అవార్డులతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు.ఈయన తన సినీ కెరియర్లో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన నేడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube