కృష్ణంరాజుకు రెబల్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు ఏర్పడింది.పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఈయనకు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తన సినీ కెరియర్ లో సుమారు 180 సినిమాలకు పైగా నటించిన సందడి చేశారు.

దర్శకుడు కోటయ్య ప్రత్యగాత్మ తీసిన ‘చిలకా గోరింకా’లో హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇలా హీరోగా నటించిన ఈయన పలు సినిమాలలో కూడా నటించారు.1968 లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన నేనంటే నేనే సినిమాలో విలన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

 ఇలా ఈయన కెరియర్ లో భక్త కన్నప్ప, జీవన తరంగాలు, అమరదీపం, సతీ సావిత్రి, మన ఊరి పాండవులు పల్నాటి పౌరుషం లాంటి సినిమాలలో రెబలియన్ పాత్రలు చేయడంతో సంపాదించుకున్నారు.

"""/"/ ఈ విధంగా ఈయన రెబలియన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడంతో ఈయనని ఇండస్ట్రీలో రెబల్ స్టార్ అంటూ పిలవడం మొదలుపెట్టారు.

ఇక ఈయన తన కెరీర్లు 180 సినిమాలకు పైగా నటించారు.5 ఫిల్మ్ ఫేర్, 3 నంది అవార్డులతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు.

ఈయన తన సినీ కెరియర్లో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన నేడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు.

రాజమౌళితో మరో సినిమాను నిర్మించాలని ఆశ పడుతున్న అశ్వనీదత్.. కోరిక నెరవేరుతుందా?