రాజమౌళి విషయంలో ఇతర డైరెక్టర్లు అలా ఆలోచిస్తారా.. ఆర్జీవీ ఏమన్నారంటే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.అయితే ఆర్జీవీ మాత్రం ఒక సందర్భంలో రాజమౌళి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.

 Star Director Rajamouli Remuneration Facts Details Here Goes Viral, Other Direct-TeluguStop.com

ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం విడుదలైన సినిమాలను బట్టి పెద్ద సినిమాల నిర్మాతల అభిప్రాయం మారిపోతుందని ఆర్జీవీ కామెంట్లు చేశారు.

రాజమౌళి సినిమా వచ్చిన సమయంలో భారీగా టికెట్ రేటు పెట్టాలని చెప్పడం కరెక్ట్ అని అనిపించిందని ఆ సినిమా విషయంలో అది వర్కౌట్ అయిందని అయితే మిగతా సినిమాల విషయంలో అది వర్కౌట్ కాకపోతే ఎలా ఉంటుందో కారణం ఏమిటో తెలుసుకోవాలని ఆర్జీవీ కామెంట్లు చేశారు.

ఆడియన్స్ మనస్సును అర్థం చేసుకోవడం సాధ్యం కాదని ఆర్జీవీ వెల్లడించడం గమనార్హం.

ఇండస్ట్రీకి నచ్చిన సినిమాలు చాలా సినిమాలు ఆడవని ఆర్జీవీ అన్నారు.

యూట్యూబ్, సోషల్ మీడియాకు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.పదివారాల గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తామంటే తక్కువ రేటుకే ఓటీటీ హక్కులను అమ్మాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

రాజమౌళి ఇచ్చే క్వాలిటీ వల్ల మిగతా సినిమాలు ప్రేక్షకులకు నచ్చట్లేదని ఆయన అన్నారు.

Telugu Directors, Ott, Rajamouli, Rgv-Movie

రాజమౌళి కన్నా పెద్ద సినిమా తీయాలని అందరు డైరెక్టర్లకు ఉంటుందని ఆయన తెలిపారు.రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలేవీ ప్రేక్షకులను నిరాశపరచలేదు.రాజమౌళి సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.

సినిమాసినిమాకు జక్కన్న క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.రాజమౌళి ప్రమోషన్స్ చేసిన సినిమాలకు సైతం ఊహించని స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.

సినిమాసినిమాకు స్టార్ డైరెక్టర్ జక్కన్న రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.రాజమౌళి రెమ్యునరేషన్ కూడా ఇతర డైరెక్టర్లను మించి ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube