ఓవర్ యాక్షన్ చేస్తున్న గీతూ రాయల్.. త్వరలోనే ఎలిమినేట్ కానుందా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో గ్రాండ్ గా ప్రారంభం కాగా ఈ షోలో గీతూ రాయల్ ప్రవర్తన గురించి చాలామంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.హౌస్ లో గీతూ రాయల్ అతి చేస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Netizens Negative Comments About Galata Geethu Details, Geetu Royal, Bigg Boss 6-TeluguStop.com

బిగ్ బాస్ షో రివ్యూల ద్వారా, జబర్దస్త్ షో ద్వారా గలాటా గీతూ పాపులర్ అయ్యారు.చిత్తూరు యాసలో మాట్లాడే గలాటా గీతూ గొడవలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ లో ఓవర్ యాక్షన్ చేస్తోందని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వినిపిస్తున్నాయి.గీతూ రాయల్ కు తన యాటిట్యూడ్ మైనస్ అయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి.

యూట్యూబ్ వీడియోలలో గీతూ ఏం మాట్లాడినా తప్పు లేదని అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇష్టానుసారం వ్యవహరించడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంలో గలాటా గీతూ మారాల్సి ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో గీతూ రాయల్ ఎక్కువ కాలం కొనసాగదని రాబోయే రోజుల్లో ఆమె ఎలిమినేట్ కావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Bigg Boss, Bigg Boss Show, Galata Geetu, Geetu Royal, Netizen-Movie

అతి కొంతసేపు చేస్తే బాగుంటుందని ఎక్కువ సమయం అతి చేస్తే మాత్రం నష్టం తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో చాలామంది కంటెస్టెంట్లు సైలెంట్ అయిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Bigg Boss, Bigg Boss Show, Galata Geetu, Geetu Royal, Netizen-Movie

బిగ్ బాస్ సీజన్6 ఏ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షోను నిర్వహిస్తుండగా ఈ షో వాళ్లకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ సీజన్6 లో యూట్యూబర్లు, టిక్ టాక్ స్టార్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube