విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం కేసును తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తూ నిరసనకు దిగారు.
కేసు తీవ్రతను తగ్గించేందుకు నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారని విమర్శించారు.అదేవిధంగా చెన్నుపాటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.







