కర్నూలు నగరంలోని శ్రీ రామ థియేటర్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేశారు.

కర్నూలు నగరంలోని శ్రీ రామ థియేటర్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేశారు.పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నగరంలోని శ్రీరామ థియేటర్లో జల్సా చిత్రాన్ని ప్రత్యేకంగా రెండు ఆటలు ప్రదర్శించారు.

 Pawan Kalyan's Fans Attacked Sri Rama Theater In Kurnool City , Kurnool City, P-TeluguStop.com

ఈ క్రమంలో థియేటర్లో సౌండ్ సిస్టం సరిగాలేదని అభిమానులు ఆందోళన చేపారు.సౌండ్ సిస్టం సరిగా లేదన్న కారణంగా అభిమానులు ధియేటర్ పై రాళ్ల రువ్వి అద్దాలు పలగొట్టారు.

ఈ ఘటన పై రెండవ పట్టణ పోలీసులు చేరుకొని ఆందోళన చేసిన వారి ద్విచక్ర వాహనాలను స్టేషన్ తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube