కర్నూలు నగరంలోని శ్రీ రామ థియేటర్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేశారు.

కర్నూలు నగరంలోని శ్రీ రామ థియేటర్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేశారు.

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నగరంలోని శ్రీరామ థియేటర్లో జల్సా చిత్రాన్ని ప్రత్యేకంగా రెండు ఆటలు ప్రదర్శించారు.

ఈ క్రమంలో థియేటర్లో సౌండ్ సిస్టం సరిగాలేదని అభిమానులు ఆందోళన చేపారు.సౌండ్ సిస్టం సరిగా లేదన్న కారణంగా అభిమానులు ధియేటర్ పై రాళ్ల రువ్వి అద్దాలు పలగొట్టారు.

ఈ ఘటన పై రెండవ పట్టణ పోలీసులు చేరుకొని ఆందోళన చేసిన వారి ద్విచక్ర వాహనాలను స్టేషన్ తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

బన్నీ పక్కన ఉన్న ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా.. ఈమె టాలెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!