తెలంగాణా రాష్ట్రం సాధించిన తరువాత రాష్ట్ర అభివృద్ధి కొరకు కేసీఅర్ ఎంతగానో కృషి చేస్తున్నారు..

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.సబితా ఇంద్రారెడ్డి కామెంట్స్గతంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ పాఠశాలలతో పోల్చితే, కేసీఆర్ విద్యార్థులకు విద్య, సన్న బియ్యం భోజనం కల్పిస్తున్నారు గురుకులాల ఏర్పాటుతో ప్రైవేట్ పాఠశాలోని విద్యార్థులు గురుకులాల్లో అడ్మిషన్ కొరకు ప్రయత్నిస్తున్నారు.

 After The Achievement Of Telangana State, Kcr Is Working Hard For The Developmen-TeluguStop.com

కేజీ టు పీజీ హామీ ఏదైతే ఉందో, ఆ హామీ నెరవేర్చడం కోసం గురుకులాల్లో ప్రాథమిక, ఉన్నత విద్య, జూనియర్ డిగ్రీ బోధిస్తున్నారు.బాగా క్వాలిఫై ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు, వారు విద్యార్థులకు మంచి విద్యను అందించాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube