తెలంగాణా రాష్ట్రం సాధించిన తరువాత రాష్ట్ర అభివృద్ధి కొరకు కేసీఅర్ ఎంతగానో కృషి చేస్తున్నారు..
TeluguStop.com
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.సబితా ఇంద్రారెడ్డి కామెంట్స్గతంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ పాఠశాలలతో పోల్చితే, కేసీఆర్ విద్యార్థులకు విద్య, సన్న బియ్యం భోజనం కల్పిస్తున్నారు గురుకులాల ఏర్పాటుతో ప్రైవేట్ పాఠశాలోని విద్యార్థులు గురుకులాల్లో అడ్మిషన్ కొరకు ప్రయత్నిస్తున్నారు.
కేజీ టు పీజీ హామీ ఏదైతే ఉందో, ఆ హామీ నెరవేర్చడం కోసం గురుకులాల్లో ప్రాథమిక, ఉన్నత విద్య, జూనియర్ డిగ్రీ బోధిస్తున్నారు.
బాగా క్వాలిఫై ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు, వారు విద్యార్థులకు మంచి విద్యను అందించాలి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్27, బుధవారం 2024