సామ్ అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందా.. కారణం ఏంటంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.ఈమె ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

 Samantha Ruth Prabhu On Social Media Detox While Preparing For Citadel Details,-TeluguStop.com

విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.సమంత పెళ్ళికి ముందు ఎలా వరుస సినిమాలు చేసిందో ఇప్పుడు విడాకుల తర్వాత అదే జోరు కొనసాగిస్తుంది.

చెప్పాలంటే ఇంతకు ముందు కంటే డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించు కోకుండా దూసుకు పోతుంది.

అయితే సమంత సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ వస్తుంది.

అసలు సామ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఏదొక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది.కానీ ఈమె ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం అందరికి ఆశ్చర్య కలిగిస్తుంది.

మరి ఈమెకు ఎంతో ఇష్టమైన సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటుంది అనేది ఎవ్వరికి అర్ధం కాకుండా ఉంది.

ఈమె ఇలా దూరంగా ఉండడంతో ఫ్యాన్స్ అంత సమంత సోషల్ మీడియాను డీటాక్స్ అని పిలుస్తున్నారు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.

Telugu Citadel, Khushi, Raj Dk, Russo Brothers, Samantha, Samantharuth, Shaakunt

ఈమె ప్రెజెంట్ తనని తాను కొత్తగా నిరూపించు కోవడానికి సిద్ధం అవుతుంది.తన శక్తినే తన పెట్టుబడిగా పెట్టి ఎదగాలని పరితపిస్తుంది.అందుకే ఈమె సోషల్ మీడియా డీటాక్స్ లో ఉందట.

ప్రెజెంట్ సమంత మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది.రస్సో బ్రదర్స్ సిటాడెల్ లో తన రోల్ కోసం ఈమె చాలానే కష్టపడుతుంది.ఇలా ఈమె తన కెరీర్ కోసం కష్టపడుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే వరకు సోషల్ మీడియాను టచ్ చేయదు అని అంటున్నారు.

చూడాలి సామ్ ఎన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube