చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం నాసా పంపాలనుకున్న రాకెట్ ప్రయోగం వాయిదా పడింది.ఆర్టెమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని సమాచారం.అయితే, ఈ ఆర్టెమిస్ ను అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పంపేందుకు సిద్ధం చేశారు.సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది.
సెప్టెంబర్ 9న మళ్లీ ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది.