ఇంట్లో ఆ చెట్టు ఉంటే పాములు వస్తాయా?

చాలామందికి చాలా నమ్మకాలు ఉంటాయి.సమజంలో కొంతమంది వీటిని మూఢ నమ్మకాలు అంటారు.

 Will Snakes Come If That Tree Is In The House , Home, Tree, Snakes, Comeing, Vir-TeluguStop.com

మరికొంతమంది సాంప్రదాయాలు అంటూ ఉంటారు.కొంతమంది నమ్మకాలను పాటిస్తూ ఉంటారు.

సెంటిమెంట్ ను బాగా నమ్ముతారు.అందుకే నమ్మకాలను ఫాలో అవుతారు.

మరికొంతమంది ఇవన్నీ మూఢ నమ్మకాలు అంటూ కొట్టిపారేస్తూ ఉంటారు.ఇవన్నీ మన పెద్దలు పాటించిన పద్దతులు అని మరికొంతమంది నమ్మకాలను ఫాలో అవుతూ ఉంటారు.

ఇంట్లో మొగలిపువ్వు ఉంటే పాములు వస్తాయని చాలామంది నమ్ముతారు.మొగలిపువ్వు వాసనను నాగుపాములు పసిగడతాయట.అందుకే ఇంట్లో మొంగలిపువ్వు ఉంటే పాములు వస్తాయట.ఉష్ణమండల సతత హరితవఈక్షం ఉన్నా ఇంట్లోకి పాముల వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఉత్తర ఆస్ట్రేలియా నుండి పసిఫిక్ మహాసముద్రంలోని అనేక ఉష్ణమండల ద్వీపాలలో ఈ చెట్టు ఉంటుందని చెబుతున్నారు.20 అడుగుల ఎత్తువరకు ఈ చెట్టు ఉంటుందట.

ఇండోనేషియా, మైక్రోనేషియా, పాలినేషియాతో పాటు పలు దేశాలలో ఈ మొక్క ఉంటుందట.భూమిని కప్పేసినట్లు ఈ చెట్టు ఉంటుంది.దీంతో పాములు ఈ చెట్టును బాగా ఇష్టపపడతాయని, పాములు నివాసం ఉండేందుకు ఈ చెట్టు ప్రదేశం అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అలాగే ఈ చెట్టు దగ్గర పాములకు ఆహారం కూడా ఎక్కువ లభిస్తుందని అంటున్నారు.

ఈ మొక్కల పూల గుత్తులతో నాగు పాముల ఉంటాయన.అయితే పూల వాసనను పసిగట్టే నాగుపాములు వస్తాయని చెప్పడానికి ఎలాంంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.ఇక పారిజాతం శ్రీ గంధం చెట్లలో కూడా పాములు నివాసం ఉంటాయట.కొన్ని జాతుల మొగిలి చెట్లలో కూడా పాములు నివాసం ఉంటాయని చుెబుతున్నారు.

ఈ భయంతోనే ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకోరని సైంటిస్టులు చెబుతున్నారు.ఈ మొక్కలను ఇళ్లల్లో పెంచిన దాఖరాలు అసలు లేవట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube