కేంద్రం వాటా తెలంగాణలో ఒక్క పైసా కూడా లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.వరంగల్ బీజేపీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఈ క్రమంలో జేపీ నడ్డా మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.అదేవిధంగా బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదని విమర్శించారు.







