మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని నటి జీవితా రాజశేఖర్ అన్నారు.అదేవిధంగా దుబ్బాక, హుజురాబాద్ మాదిరిగానే మునుగోడులోనూ బీజేపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్ని కుట్రలు పన్నినా బీజేపీని ఏం చేయలేరని ఆమె వ్యాఖ్యనించారు.అనంతరం బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంతో సంబంధం లేదని నిరూపించుకోవాలని సూచించారు.