కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..

ఇవాళ రేపు ప్రతి ఒక్క‌రూ ఎదుర్కొంటున్న స‌మ‌స్య ఏదైనా ఉందా అంటే అది పొట్ట అని చెప్ప‌వ‌చ్చు.సాధార‌ణంగా ప్ర‌తి మనిషికి పొట్ట అనేది వ‌స్తోంది.

 Did You Know That If You Sleep Continuously Your Stomach Will Shrink .., Sleepin-TeluguStop.com

ఇక దాన్ని త‌గ్గించుకోవ‌డానికి వారు ప‌డుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.పొట్ట ఉంటే ఎబ్బెట్టుగా క‌నిపిస్తామ‌నే భావ‌న‌తో యూత్ గంట‌ల కొద్దీ జిమ్‌లోనే వ‌ర్కౌట్లు చేస్తున్నారు .అయినా కూడా పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌ట్లేదు.ఇక వీరి బాధ‌ను కాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు రెడీ అవుతున్నాయి.

త‌మ ప్రొడ‌క్టు వాడితే ఇట్టే పొట్ట త‌గ్గుతుంద‌ని, త‌మ ప‌రిక‌రాలు వాడితే త‌గ్గిపోతుంద‌ని ఇలా ప్ర‌చారాలు చేస్తున్నాయి.

ఇక పొట్ట త‌గ్గించుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుగా చేసే ప‌ని ఏదైనా ఉందా అంటే అది తిండి త‌గ్గించ‌డం.

ఇలా చేస్తే ఎంద‌రికి పొట్ట త‌గ్గుతుందో తెలీదు గానీ ఇత‌ర వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం ఉంది.అయితే ఇప్పుడు పొట్ట‌ను ఈజీగా త‌గ్గించుకునే టెక్నిక్ గురించి తెలుసుకుందాం.

మ‌నం కంటి నిండా నిద్ర‌పోతే క‌చ్చితంగా పొట్ట త‌గ్గిపోతుంద‌ని మీకు తెలుసా.విన‌డానికి న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఇదే నిజం.

కంటి నిండా నిద్ర పోతే క‌చ్చితంగా పొట్ట త‌గ్గుతుందంట‌.కానీ ఇవాళ రేపు కంటి నిండా నిద్ర‌పోయే వారు ఎక్క‌డున్నారు చెప్పండి.

Telugu Gyms, Sleep Fat, Stomach, Telugu, Workouts-Latest News - Telugu

ఈ టెన్ష‌న్ల జీవితంలో ఎవ‌రికీ కంటినిండా ప్ర‌శాంత‌మైన నిద్ర ప‌ట్ట‌ట్లేదు.కానీ కొంచెం అల‌వాట్లు మార్చుకుని కంటినిండా నిద్ర‌పోతే మాత్రం అంద‌మైన శ‌రీరాకృతి మీ సొంతం అయిపోతుంది.రెగ్యుల‌ర్ గా మ‌నం ప‌డుకునే క్ర‌మంలో శ్వాస తీసుకోవడం ద్వారా చెమటలు పట్టి ఈజీగా పొట్ట త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు.నిద్ర లేకపోవడంతో చెమ‌ట‌లు ప‌ట్ట‌క చివ‌ర‌కు పొట్ట‌లు పెరిగిపోతున్నాయంట‌.ఇది అధిక ఆకలికి దారి తీస్తుంద‌ని చెబుతున్నారు.స‌రైన నిద్ర చేస్తే గ‌న‌క ఎక్కువ కేల‌రీల‌ను తీసుకోకుండా ఉంటామ‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube